మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ అష్టోత్తర శతనామావళి


శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ అష్టోత్తర శతనామావళి
ఓం శ్రీవాసవాంబాయై నమః
ఓం శ్రీకన్యకాయై నమః
ఓం జగన్మాత్రే నమః
ఓం ఆదిశక్త్యై నమః
ఓం దేవ్యై నమః
ఓం కరుణాయై నమః
ఓం ప్రకృతిస్వరూపిణ్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం శుభాయై నమః
ఓం ధర్మస్వరూపిణ్యై నమః

ఓం వైశ్యకులోద్భవాయై నమః
ఓం సర్వస్యై నమః
ఓం సర్వజ్ఞాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం త్యాగస్వరూపిణ్యై నమః
ఓం భద్రాయై నమః
ఓం వేదవేద్యాయై నమః
ఓం సర్వపూజితాయై నమః
ఓం కుసుమపుత్రికాయై నమః
ఓం కుసుమదంతీవత్సలాయై నమః

ఓం శాంతాయై నమః
ఓం గంభీరాయై నమః
ఓం శుభాయై నమః
ఓం సౌందర్యనిలయాయై నమః
ఓం సర్వహితాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నిత్యముక్తాయై నమః
ఓం సర్వసౌఖ్యప్రదాయై నమః
ఓం సకలధర్మోపదేశకారిణ్యై నమః
ఓం పాపహరిణ్యై నమః

ఓం విమలాయై నమః
ఓం ఉదారాయై నమః
ఓం అగ్నిప్రవిష్టాయై నమః
ఓం ఆదర్శవీరమాత్రే నమః
ఓం అహింసాస్వరూపిణ్యై నమః
ఓం ఆర్యవైశ్యపూజితాయై నమః
ఓం భక్తరక్షణతత్పరాయై నమః
ఓం దుష్టనిగ్రహాయై నమః
ఓం నిష్కళాయై నమః
ఓం సర్వసంపత్ప్రదాయై నమః

ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః
ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః
ఓం లీలామానుషవిగ్రహాయై నమః
ఓం విష్ణువర్ధనసంహారికాయై నమః
ఓం సుగుణరత్నాయై నమః
ఓం సాహసౌందర్యసంపన్నాయై నమః
ఓం సచ్చిదానందస్వరూపాయై నమః
ఓం విశ్వరూపప్రదర్శిన్యై నమః
ఓం నిగమవేద్యాయై నమః
ఓం నిష్కామాయై నమః

ఓం సర్వసౌభాగ్యదాయిన్యై నమః
ఓం ధర్మసంస్థాపనాయై నమః
ఓం నిత్యసేవితాయై నమః
ఓం నిత్యమంగళాయై నమః
ఓం నిత్యవైభవాయై నమః
ఓం సర్వోపాధివినిర్ముక్తాయై నమః
ఓం రాజరాజేశ్వర్యై నమః
ఓం ఉమాయై నమః
ఓం శివపూజాతత్పరాయై నమః
ఓం పరాశక్త్యై నమః

ఓం భక్తకల్పకాయై నమః
ఓం జ్ఞాననిలయాయై నమః
ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
ఓం శివాయై నమః
ఓం భక్తిగమ్యాయై నమః
ఓం భక్తివశ్యాయై నమః
ఓం నాదబిందుకళాతీతాయై నమః
ఓం సర్వోపద్రవవారిణ్యై నమః
ఓం సర్వసరూపాయై నమః
ఓం సర్వశక్తిమయ్యై నమః

ఓం మహాబుద్ధ్యై నమః
ఓం మహాసిద్ధ్యై నమః
ఓం సద్గతిదాయిన్యై నమః
ఓం అమృతాయై నమః
ఓం అనుగ్రహప్రదాయై నమః
ఓం ఆర్యాయై నమః
ఓం వసుప్రదాయై నమః
ఓం కళావత్యై నమః
ఓం కీర్తివర్ధిన్యై నమః
ఓం కీర్తితగుణాయై నమః

ఓం చిదానందాయై నమః
ఓం చిదాధారాయై నమః
ఓం చిదాకారాయై నమః
ఓం చిదాలయాయై నమః
ఓం చైతన్యరూపిణ్యై నమః
ఓం చైతన్యవర్ధిన్యై నమః
ఓం యజ్ఞరూపాయై నమః
ఓం యజ్ఞఫలదాయై నమః
ఓం తాపత్రయవినాశిన్యై నమః
ఓం గుణాతీతాయై నమః

ఓం విష్ణువర్ధనమర్దిన్యై నమః
ఓం తీర్థరూపాయై నమః
ఓం దీనవత్సలాయై నమః
ఓం దయాపూర్ణాయై నమః
ఓం తపోనిష్ఠాయై నమః
ఓం శ్రేష్ఠాయై నమః
ఓం శ్రీయుతాయై నమః
ఓం ప్రమోదదాయిన్యై నమః
ఓం భవబంధవినాశిన్యై నమః
ఓం భగవత్యై నమః

ఓం ఇహపరసౌఖ్యదాయై నమః
ఓం ఆశ్రితవత్సలాయై నమః
ఓం మహావ్రతాయై నమః
ఓం మనోరమాయై నమః
ఓం సకలాభీష్టప్రదాయై నమః
ఓం నిత్యమంగళరూపిణ్యై నమః
ఓం నిత్యోత్సవాయై నమః
ఓం శ్రీకన్యకాపరమేశ్వర్యై నమః

ఫలశృతి మరియు విశిష్టత (Significance and Benefits)
శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ అష్టోత్తర శతనామావళిని నిత్యం పఠించడం వల్ల కలిగే ఫలితాలు అనంతం.

ధర్మ రక్షణ: అహింస మరియు ధర్మస్థాపన కోసం అవతరించిన అమ్మవారిని పూజించడం వల్ల ఆచార వ్యవహారాల పట్ల అవగాహన పెరుగుతుంది.

దారిద్ర్య నివారణ: “దారిద్ర్య ధ్వంసిన్యై” అనే నామం సూచించినట్లుగా, ఈ అష్టోత్తర పఠనం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది.

సకలాభీష్ట ప్రదాయని: భక్తుల కోరికలను త్వరగా నెరవేర్చడంలో అమ్మవారు కల్పవల్లి వంటిది. ముఖ్యంగా ఆర్యవైశ్యులకు ఆమె సాక్షాత్ కులదైవం.

ముఖ్య సూచన: శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన చేస్తూ ఈ 108 నామాలను పఠించడం వల్ల సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది.


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India..